ఆకాశంలో సీట్ల గొడవ.. విమానం దారి మళ్లింపు | Third flight diverted in US over reclining seat dispute | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సీట్ల గొడవ.. విమానం దారి మళ్లింపు

Sep 2 2014 8:32 PM | Updated on Apr 4 2019 3:25 PM

ఆకాశంలో సీట్ల గొడవ.. విమానం దారి మళ్లింపు - Sakshi

ఆకాశంలో సీట్ల గొడవ.. విమానం దారి మళ్లింపు

ఆకాశంలో సీట్ల కోసం ప్రయాణికులు గొడవ పడటం.. విమానం దారి మళ్లించడం అమెరికాలో పరిపాటిగా మారిపోయింది.

హోస్టన్: ఆకాశంలో సీట్ల కోసం ప్రయాణికులు గొడవ పడటం.. విమానం దారి మళ్లించడం అమెరికాలో పరిపాటిగా మారిపోయింది. వారంలోనే ఇలాంటి సంఘటనలు మూడు జరిగాయి.

తాజాగా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు బయల్దేరిన విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు సీట్ల కోసం గొడవ పడ్డారు. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయాలంటూ ఓ ప్రయాణికురాలు డిమాండ్ చేసింది. దీంతో ఫైలట్ విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయం వైపు మళ్లించాడు. జాక్సన్విల్లె అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దించారు. అనంతరం అధికారులు పోలీసుల భద్రతతో విమానాన్ని పంపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement