భూమిని దాటిన బాల్! | Land to pass the ball! | Sakshi
Sakshi News home page

భూమిని దాటిన బాల్!

May 18 2014 1:18 AM | Updated on Sep 2 2017 7:28 AM

భూమిని దాటిన బాల్!

భూమిని దాటిన బాల్!

క్రికెట్ బాల్‌ను మరీ బలంగా బాదితే.. గ్రౌండ్ దాటి పోతుంది. అయితే.. ఇది అంతరిక్షం అంచులదాకా పోయింది. తాజాగా బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్..

క్రికెట్ బాల్‌ను మరీ బలంగా బాదితే.. గ్రౌండ్ దాటి పోతుంది. అయితే.. ఇది అంతరిక్షం అంచులదాకా పోయింది. తాజాగా బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్.. హీలియం బెలూన్ సాయంతో ఓ క్రికెట్ బాల్‌ను 1.10 లక్షల అడుగుల ఎత్తుకు.. అంటే అంతరిక్షం అంచులదాకా పంపింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో దాన్ని బ్రిటన్‌లోని న్యూబరీ ప్రాంతంలో  దించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement