గ్రీన్ గోల్ఫ్ క్లబ్ | Green Golf Club | Sakshi
Sakshi News home page

గ్రీన్ గోల్ఫ్ క్లబ్

May 4 2015 2:59 AM | Updated on Sep 3 2017 1:21 AM

గ్రీన్ గోల్ఫ్ క్లబ్

గ్రీన్ గోల్ఫ్ క్లబ్

పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది కదూ ఈ చిత్రం.

 హైదరాబాద్:  పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది కదూ ఈ చిత్రం. ఇది ఏ చిత్ర కారుడి కుంచె నుంచో జాలువారితే తప్ప.. ఇంత పచ్చదనం సహజసిద్ధం అంటే నమ్మడం కష్టమే కదా! అయినా.. నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాత అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఇది. అమెరికాలోని జార్జియాలో ఉంది. వారం క్రితం మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ ప్రారంభమైనపుడు ఇక్కడకు వచ్చిన వారు ప్రకృతి రమణీయతకు ముగ్దులైపోయారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement