చిన్నారిపై లైంగిక దాడి | youth rapes 9yrs old in hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగిక దాడి

Dec 8 2016 5:04 PM | Updated on Sep 4 2018 5:07 PM

అభం శుభం తెలయని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

హైదరాబాద్: అభం శుభం తెలయని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. మెహదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు ఈరోజు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement