హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం | World's largest cargo aircraft Antonov An-225 at Hyderabad’s Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం

May 13 2016 8:04 AM | Updated on Sep 3 2017 11:57 PM

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం

ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసింది. ఈ విమానానికి ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్‌లు ఉండడమే కాకుండా గరిష్ఠంగా 640 టన్నుల సామర్థ్యంతో రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్థాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement