సీఐ నుంచిప్రాణహాని ఉందంటున్న మహిళ | Woman compliant To HRC on CI | Sakshi
Sakshi News home page

సీఐ నుంచిప్రాణహాని ఉందంటున్న మహిళ

Jun 14 2016 2:08 PM | Updated on Sep 4 2018 5:21 PM

చిలకలగూడ సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఓ మహిళ హెచ్చార్సీని ఆశ్రయించింది.

చిలకలగూడ సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఓ మహిళ హెచ్చార్సీని ఆశ్రయించింది. సీతాఫల్‌మండికి చెందిన లలిత..తమను అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. అయితే, సదరు ఫైనాన్సియర్లతో రాజీ చేసుకోవాలంటూ సీఐ కావేటి శ్రీనివాస్ బెదిరిస్తున్నారని లలిత ఆరోపించింది. దీనిపై ఆమె మంగళవారం హెచ్చార్సీని ఆశ్రయించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement