ఆస్పత్రి నుంచి అభినంద్, శివకుమార్ డిశ్చార్జ్ | two students discharged from yashoda Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి అభినంద్, శివకుమార్ డిశ్చార్జ్

Jul 30 2014 8:56 AM | Updated on Sep 2 2017 11:07 AM

మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను....

హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను వైద్యలు బుధవారం డిశ్చార్జ్ చేశారు. విద్యార్థులు అభినంద్, శివకుమార్ల ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. మరోవైపు వరుణ్ గౌడ్, ప్రశాంత్, శరత్ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement