‘ఫీల్’ గుడ్ కావాలంటే..! | to get feel good..! | Sakshi
Sakshi News home page

‘ఫీల్’ గుడ్ కావాలంటే..!

Jan 16 2015 11:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

‘ఫీల్’ గుడ్ కావాలంటే..! - Sakshi

‘ఫీల్’ గుడ్ కావాలంటే..!

అదేదో సినిమాలో హీరో చేసే ప్రతి పనిలో ‘కిక్’ ఉండాలంటాడు. అది లేకపోతే అతగాడికి పిచ్చెక్కుతుందట.

అదేదో సినిమాలో హీరో చేసే ప్రతి పనిలో ‘కిక్’ ఉండాలంటాడు. అది లేకపోతే అతగాడికి పిచ్చెక్కుతుందట. అదే బాపతులా ఉంది బాలీవుడ్ లేటెస్ట్ ఎంట్రీ మనస్వి మామగై! సినిమాలో క్యారెక్టర్ ఆర్ట్‌ఫిషియలే అయినా... అందులోనూ ‘ఫీల్’ కోరుకుంటున్నట్టుంది ఈ సెక్సీ సుందరి.

ఇంతకీ విషయమేమంటే... ‘యాక్షన్ జాక్సన్’లో స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ సరసన నటించిన ఈ చిన్నది... శృంగార సన్నివేశాల్లో అజయ్‌లో ఎలాంటి ఎమోషన్సూ లేవని బాంబు పేల్చింది. ‘అజయ్ ఎప్పుడూ మెయిన్ క్యారెక్టర్‌పైనే దృష్టి పెట్టేవాడు. రొమాంటిక్ సీన్లు చేస్తున్నప్పుడు అతడిలో ఆ ఫీల్ కనిపించలేదు. అయితే ప్రాజెక్టు పూర్తయ్యే సరికి నా స్కిల్స్‌కు బాగా ఇంప్రస్ అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చేసిందీ యువతార.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement