యువకుడి దారుణ హత్య | The brutal murder of the young man | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Feb 4 2016 10:46 AM | Updated on Sep 4 2018 5:07 PM

యువకుడిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద గురువారం వెలుగుచూసింది.

యువకుడిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద గురువారం వెలుగుచూసింది. మహమ్మద్ గూడకు చెందిన షరీఫ్(28)ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసి వె ళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement