నిర్మాతగా సుర్వీన్ చావ్లా | surveen chawla now becomes producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా సుర్వీన్ చావ్లా

Aug 22 2014 12:55 AM | Updated on Sep 2 2017 12:14 PM

నిర్మాతగా సుర్వీన్ చావ్లా

నిర్మాతగా సుర్వీన్ చావ్లా

‘హేట్‌స్టోరీ-2’తో తెరంగేట్రం చేసి, తన అందాలతో అభిమానులకు కనువిందు చేసిన సువ్రీన్ చావ్లా త్వరలోనే నిర్మాతగా మారనుంది. ఇప్పటికే ఆమె సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది.

‘హేట్‌స్టోరీ-2’తో తెరంగేట్రం చేసి, తన అందాలతో అభిమానులకు కనువిందు చేసిన సువ్రీన్ చావ్లా త్వరలోనే నిర్మాతగా మారనుంది. ఇప్పటికే ఆమె సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ దర్శకుడు నితీశ్ తివారీ భార్య అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తొలి చిత్రాన్ని నిర్మించేందుకు సుర్వీన్ సన్నాహాలు ప్రారంభించింది. ‘నిల్’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్వర భాస్కర్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement