సిటీకి పల్లె కళ.. | Supplements of sankranthi | Sakshi
Sakshi News home page

సిటీకి పల్లె కళ..

Jan 13 2015 11:30 PM | Updated on Jul 6 2018 3:36 PM

సిటీకి  పల్లె కళ.. - Sakshi

సిటీకి పల్లె కళ..

భాగ్య నగరం సిరి సంపదల పండుగకు సమాయాత్తమైంది. ఎటుచూసినా సంక్రాంతి జోష్ కనిపించింది.

భాగ్య నగరం సిరి సంపదల పండుగకు సమాయాత్తమైంది. ఎటుచూసినా సంక్రాంతి జోష్ కనిపించింది. ఒక వైపు పట్నవాసులు పల్లెబాట పట్టగా మరో వైపు యువత, పెద్దలు అందరూ భోగి మంటలు వేసుకుని పెద్ద పండుగకు ఘన స్వాగతం పలికారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి నుంచే మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా హైటెక్ సిటీలో డూడూ బసవన్నలు సందడి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement