విషమంగానే సంజన ఆరోగ్యం | Sanjana Health Condition still Critical | Sakshi
Sakshi News home page

విషమంగానే సంజన ఆరోగ్యం

Oct 10 2016 11:31 AM | Updated on Sep 4 2018 5:24 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.

 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి మెరుగవుతున్నట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement