డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ లేడీ డాక్టర్ | Lady doctor arrested in banjara hills due to drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ లేడీ డాక్టర్

Jun 20 2015 8:29 AM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ లేడీ డాక్టర్ - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ లేడీ డాక్టర్

అతిగా మద్యం తాగి కారు నడుపుతున్న లేడీ డాక్టర్.... పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయింది.

హైదరాబాద్: అతిగా మద్యం తాగి కారు నడుపుతున్న లేడీ డాక్టర్.... పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్లో పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమెతోపాటు తాగి వాహనం నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 10 కార్లతోపాటు 7 బైకులను పోలీసులు ఈ సందర్భంగా సీజ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement