కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా | kcr arial survey postponed | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా

Dec 27 2014 12:26 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆయన శనివారం ఏరియల్ సర్వే

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆయన శనివారం ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా...అది ఆదివారానికి వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు ప్రకటన చేశాయి. కాగా కేసీఆర్ రేపు వనస్థలిపురం, నారపల్లిలోని అభయారణ్యాలను పరిశీలించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement