మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బాలికతో వెట్టి చాకిరీ | Girl in forced labor at home Former MLA | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బాలికతో వెట్టి చాకిరీ

Mar 14 2016 3:00 PM | Updated on Sep 4 2018 5:07 PM

పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఇంట్లో వెట్టి చాకిరీ నుంచి ఓ బాలికకు సోమవారం విముక్తి లభించింది.

పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఇంట్లో వెట్టి చాకిరీ నుంచి ఓ బాలికకు సోమవారం విముక్తి లభించింది. నగరంలోని హైదర్‌గూడ ఎమ్మెల్యే కార్టర్ 202లో హరీశ్వరెడ్డి నివాసంలో బాలల హక్కుల సంఘంతో కలసి కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయగా బాలికతో వెట్టి చాకిరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెకు విముక్తి కల్పించిన అధికారులు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement