గ్యాస్ సిలిండర్ పేలుడు: చిన్నారి మృతి | children killed gas cylinder blast | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు: చిన్నారి మృతి

Jun 21 2016 9:30 AM | Updated on Sep 4 2017 3:02 AM

నగరంలోని అంబర్‌పేట్‌లోని కుమ్మరివాడీ బస్తీలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట్‌లోని కుమ్మరివాడీ బస్తీలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్తీకి చెందిన ముంతాజ్ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ముంతాజ్‌తోపాటు పర్వేజ్, అఫ్రోజ్ అనే బాలురు గాయపడ్డారు. కుటుంబీకులు వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పర్వేజ్ చనిపోగా మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement