15 ప్రైవేట్ బస్సులపై కేసులు | cases Booked on15 Private buses | Sakshi
Sakshi News home page

15 ప్రైవేట్ బస్సులపై కేసులు

Jun 22 2016 3:34 PM | Updated on Sep 4 2018 5:21 PM

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్ సమీపంలోని ముంబై హైవేపై బుధవారం తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను, ఏడు లారీలపై కేసులు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement