పేకాటస్థావరం పై పోలీసుల దాడి.. | A police raid on the poker house | Sakshi
Sakshi News home page

పేకాటస్థావరం పై పోలీసుల దాడి..

Jun 26 2016 7:07 PM | Updated on Sep 4 2018 5:21 PM

మల్కాజిగిరిలో ఓ పేకాటస్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడిచేశారు.

-11 మంది అరెస్ట్
హైదరాబాద్‌సిటీ

మల్కాజిగిరిలో ఓ పేకాటస్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడిచేశారు. పేకాటాడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి రూ.76 వేల నగదు,11 సెల్‌ఫోన్‌లు, ఒక సీసీ కెమెరా, ఒక డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement