ఫివర్‌లో 37 కుక్కకాటు కేసులు | 37 dog bite cases to fiver hospital | Sakshi
Sakshi News home page

ఫివర్‌లో 37 కుక్కకాటు కేసులు

May 20 2015 10:31 PM | Updated on Sep 29 2018 3:55 PM

ఫివర్‌లో 37 కుక్కకాటు కేసులు - Sakshi

ఫివర్‌లో 37 కుక్కకాటు కేసులు

నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో బుధవారం 37 కుక్కకాటు కేసులు నమోదుకాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు.

హైదరాబాద్: నగరంలో కుక్కకాటుకు గురవుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే నగరంలోని  ఫీవర్ ఆస్పత్రిలో  37 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.  వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు.

వీరందరికి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. అదే విధంగా ఓపీ విభాగంలో 508 మంది రోగులు వైద్య చికిత్సలు పొందగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement