ఆరుగురు తమిళ కూలీలు అరెస్ట్ | Red sandalwood logs seized in ysr kadapa district | Sakshi
Sakshi News home page

ఆరుగురు తమిళ కూలీలు అరెస్ట్

Jan 24 2016 10:34 AM | Updated on Sep 3 2017 4:15 PM

వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

కడప : వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు.50 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు ప్రైవేట్ బస్సులు, లారీ సీజ్ చేశారు. తమిళకూలీలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఘటన స్థలాన్ని టాస్క్ఫోర్స్ డీఐజీ ఎం.కాంతారావు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement