సంజన పదనిస | sanjana | Sakshi
Sakshi News home page

సంజన పదనిస

Feb 20 2015 10:58 PM | Updated on Sep 2 2017 9:38 PM

సంజన పదనిస

సంజన పదనిస

సినీ నటి సంజన జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36లో సందడి చేసింది. ఫ్యాషన్‌రంగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్న నగరంలో... కొత్తగా ఏర్పాటైన ‘శాప్‌హైర్’ స్పాను ఆమె శుక్రవారం ప్రారంభించింది.

 సినీ నటి సంజన జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36లో సందడి చేసింది. ఫ్యాషన్‌రంగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్న నగరంలో... కొత్తగా ఏర్పాటైన ‘శాప్‌హైర్’ స్పాను ఆమె శుక్రవారం ప్రారంభించింది.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బ్యూటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలందిస్తూ.. హైదరాబాద్ మెట్రో నగరాలకు దీటుగా నిలుస్తోందన్నారు.నేటి బిజీ లైఫ్‌లో సాంత్వన పొందడానికి స్పాలు ఎంతో ఉపయోగపడతాయని, గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడానికి బ్యూటీ సెలూన్స్, స్పాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement