ఒకటి కాదు.. పది! | .. Not one of the top ten! | Sakshi
Sakshi News home page

ఒకటి కాదు.. పది!

Dec 29 2014 12:53 AM | Updated on Sep 2 2017 6:53 PM

ఒకటి కాదు.. పది!

ఒకటి కాదు.. పది!

ఎక్కడా పెద్దగా అవకాశాలు లేక సతమతమవుతున్న బబ్లీ గాళ్ సలోనీ.. రూటు మార్చినట్టుంది. వచ్చిన ఒక్క చాన్స్‌ను వందగా మార్చుకోవాలని స్కెచ్ గీసినట్టుంది.

ఎక్కడా పెద్దగా అవకాశాలు లేక సతమతమవుతున్న బబ్లీ గాళ్ సలోనీ.. రూటు మార్చినట్టుంది. వచ్చిన ఒక్క చాన్స్‌ను వందగా మార్చుకోవాలని స్కెచ్ గీసినట్టుంది. అందుకే కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రకు గాలం వేసే ప్రయత్నం చేసిందీ సుందరి. వీరిద్దరూ నటించిన చిత్రం ‘శివం’. చాలా కాలం తరువాత మళ్లీ శాండల్‌వుడ్‌లో చేసిన అమ్మడు... ఉపేంద్రతో పది సినిమాలు చేయాలనుందంటూ అతగాడిని ఆకాశానికెత్తేసింది. ‘ఉప్పీతో మూడో చిత్రం ఇది. నాకు దక్కిన గౌరవమిది. గత రెండూ సూపర్ హిట్స్. ఇది కూడా విజయం సాధింస్తుందన్న నమ్మకం ఉంది. ఉపేంద్రతో కనీసం పది సినిమాలు చేయాలనుకుంటున్నా. అంతటి అద్భుతమైన నటుడు, దర్శకుడు ఆయన’ అంటూ ఆకాశానికెత్తేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement