నేచురల్ బ్యూటీ | natural beauty | Sakshi
Sakshi News home page

నేచురల్ బ్యూటీ

Mar 22 2015 11:33 PM | Updated on Sep 2 2017 11:14 PM

నేచురల్ బ్యూటీ

నేచురల్ బ్యూటీ

అందానికే అందంలా... ముద్దుకే ముద్దొచ్చేలా... లంగా ఓణీలో పుత్తడి బొమ్మలా మురిపించింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్.

అందానికే అందంలా... ముద్దుకే ముద్దొచ్చేలా... లంగా ఓణీలో పుత్తడి బొమ్మలా మురిపించింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. బంజారాహిల్స్‌లో ఆదివారం నేచురల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవంలో వయ్యారాల సింగారాలతో మతిపోగొట్టింది.

ఓర చూపులు విసురుతూ... చిరునవ్వులు రువ్వుతూ... చుట్టూ ఉన్నవారిని ఇదిగో... ఇలా కళ్లు తిప్పుకోలేనంతగా మెస్మరైజ్ చేసేసింది. అందానికి మెరుగులద్దేది మగువలు మాత్రమే కాదని.. మగవారిలోనూ బ్యూటీ కేర్ పెరిగిందని చెప్పిందీ చిలిపి కళ్ల చిన్నది!  
సాక్షి, సిటీప్లస్, ఫొటో: ఠాకూర్

Advertisement
 
Advertisement
Advertisement