ఏమిటీ సీక్రెట్..! | Is Vidya Balan pregnant? | Sakshi
Sakshi News home page

ఏమిటీ సీక్రెట్..!

Dec 6 2014 11:28 PM | Updated on Sep 2 2017 5:44 PM

ఏమిటీ సీక్రెట్..!

ఏమిటీ సీక్రెట్..!

‘డర్టీ పిక్చర్’తో ఓ ఊపు ఊపేసిన విద్యాబాలన్ ఈ మధ్య ముంబైలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రెగ్యులర్‌గా విజిట్ చేస్తోందట.

‘డర్టీ పిక్చర్’తో ఓ ఊపు ఊపేసిన విద్యాబాలన్ ఈ మధ్య ముంబైలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రెగ్యులర్‌గా విజిట్ చేస్తోందట. విషయం ఏమిటనేది అంతుపట్టక బీ-టౌన్ జనం జుట్టు పీక్కుంటున్నారట. ఇంతకీ ఎందుకిలా ఆసుపత్రి చుట్టూ చక్కర్లు కొడుతోందని ఆరా తీస్తే... అమ్మడు గర్భవతి అని సమాచారం. దానికి తగ్గట్టుగానే విద్య... సుజయ్ ఘోష్ తీయబోయే సినిమా నుంచి తప్పుకుందట. కానీ... విద్యాబాలన్ సన్నిహితులు మాత్రం.. ‘వరుస షూటింగ్‌లతో అలసిపోయిన విద్య కొంత కాలం బ్రేక్ కావాలనుకుంది’ అని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement