భయపెట్టిన రాత్రి | Halloween Festival celebrations | Sakshi
Sakshi News home page

భయపెట్టిన రాత్రి

Nov 5 2014 12:42 AM | Updated on Sep 2 2017 3:51 PM

భయపెట్టిన రాత్రి

భయపెట్టిన రాత్రి

నందికొండ వాగులు... నల్లతుమ్మా నీడలు... చంద్రవంక కోనలు...అన్నీ సిటీలో ప్రత్యక్షమయ్యాయి

నందికొండ వాగులు... నల్లతుమ్మా నీడలు... చంద్రవంక కోనలు...అన్నీ సిటీలో ప్రత్యక్షమయ్యాయి. రక్త పిశాచులు... కొమ్ముల కోలాలు... పబ్బులు, క్లబ్బుల్లో షికార్లు చేసి.. రచ్చ రంబోలా ఆడేశాయి. భయమేస్తుందా..! అయితే కాస్త రిలాక్స్ అవ్వండి. హాలోవీన్ ఫెస్టివల్‌లో భాగంగా నగరంలోని వివిధ క్లబ్స్, పబ్స్‌లో నిర్వహించిన నయా ట్రెండ్ పార్టీల్లోనివీ సన్నివేశాలు. సినిమా సెట్టింగులను తలపిస్తూ.. భయపెట్టి.. థ్రిల్ చేసే థీమ్స్‌తో కుర్రకారుకు కిక్కెక్కించాయి ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు. సోమాజిగూడ కిస్మత్, దుర్గం చెరువుల్లో జరిగిన హాలోవీన్ పార్టీల్లోనివీ  ‘పిక్చర్‌‌స’.

Advertisement
 
Advertisement
Advertisement