ముంబై సే ఆయె మేరా దోస్త్‌నార్త్ | breakfast food vadapaf | Sakshi
Sakshi News home page

ముంబై సే ఆయె మేరా దోస్త్‌నార్త్

Nov 20 2014 1:44 AM | Updated on Sep 2 2017 4:45 PM

ముంబై సే ఆయె మేరా దోస్త్‌నార్త్

ముంబై సే ఆయె మేరా దోస్త్‌నార్త్

ఇండియాలో బ్రేక్‌ఫాస్ట్‌గా బాగా ఫేమస్ అయిన వడాపావ్ బ్రాండెడ్ రూపంలో సిటీకి వచ్చింది.

ఇండియాలో బ్రేక్‌ఫాస్ట్‌గా బాగా ఫేమస్ అయిన వడాపావ్ బ్రాండెడ్ రూపంలో సిటీకి వచ్చింది. ప్రాంతాలకు అనుగుణంగా డిఫరెంట్ రుచుల్ని మేళవిస్తూ... క్విక్ సర్వీస్ రెస్టారెంట్ గ్రూప్ అందిస్తున్న జుంబోకింగ్... నారాయణగూడలో తమ తొలి అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. ‘నార్త్’లో అత్యధికులు ఇష్టపడే వడాపావ్ తమ స్పెషల్ అని, దీనికి దేశ వ్యాప్తంగా భోజన ప్రియుల్ని ఆకర్షించే సత్తా ఉందని రెస్టారెంట్ ప్రతినిధులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement