టాక్సీ డ్రైవర్‌గా..! | Shruti Hassan plays taxi driver | Sakshi
Sakshi News home page

టాక్సీ డ్రైవర్‌గా..!

Jun 1 2015 12:36 AM | Updated on Sep 3 2017 3:01 AM

టాక్సీ డ్రైవర్‌గా..!

టాక్సీ డ్రైవర్‌గా..!

శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది.

గాసిప్
శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా  ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్‌గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement