నీటి ట్యాంకర్‌ బోల్తా | water tanker rolls | Sakshi
Sakshi News home page

నీటి ట్యాంకర్‌ బోల్తా

Sep 4 2016 10:13 PM | Updated on Sep 4 2017 12:18 PM

నీటి ట్యాంకర్‌ బోల్తా

నీటి ట్యాంకర్‌ బోల్తా

పట్టణంలోని పులమతి రోడ్డు గంగమ్మ గుడి వెనుక 10వ వార్డులో ఆదివారం నీటి ట్యాంకర్‌ బోల్తా పడింది.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని పులమతి రోడ్డు గంగమ్మ గుడి వెనుక 10వ వార్డులో ఆదివారం నీటి ట్యాంకర్‌ బోల్తా పడింది. వార్డులో రోడ్డు, డ్రైన్లు లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్‌ అప్రమత్తమై ఒక్కసారిగా పక్కకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం జేసీబీ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్‌ను సరి చేసి రోడ్డుపైకి తీసుకువచ్చారు. రోడ్లు సరిగా వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement