కోమటిచెరువు పర్యాటక కళ | tourist crowd in komati cheruvu | Sakshi
Sakshi News home page

కోమటిచెరువు పర్యాటక కళ

Sep 18 2016 8:32 PM | Updated on Sep 4 2017 2:01 PM

చెరువుకట్టపైనున్న పార్కులో పిల్లల సందడి

చెరువుకట్టపైనున్న పార్కులో పిల్లల సందడి

పట్టణ శివారులోని కోమటి చెరువును సందర్శించేందుకు ఆదివారం పర్యటకులు పోటెత్తారు.

  • బోటింగ్‌తో సందడి చేసిన సందర్శకులు
  • సిద్దిపేట జోన్‌: పట్టణ శివారులోని కోమటి చెరువును సందర్శించేందుకు ఆదివారం పర్యటకులు పోటెత్తారు. ప్రతి ఆదివారం సిద్దిపేటతో పాటు పట్టణ సమీప  గ్రామాల ఉద్యోగులు, ప్రజలు కాలక్షేపం కోసం కోమటి చెరువును సందర్శిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో కోమటి చెరువులో నీటిమట్టం  పెరగడం, కట్ట ఆధునీకరణలో భాగంగా చెరువు శివారులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిల్ర్డన్స్‌ పార్కు ,  షికారు కోసం బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం  పెద్ద ఎత్తున ప్రజలు చెరువుకు తరలివచ్చి  బోటింగ్‌  చేసేందుకు ఉత్సాహం చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement