ఆకాశానికి పక్షుల హారం! | The denominator of the birds in the sky! | Sakshi
Sakshi News home page

ఆకాశానికి పక్షుల హారం!

Nov 24 2016 9:59 PM | Updated on Sep 4 2017 9:01 PM

ఆకాశానికి పక్షుల హారం!

ఆకాశానికి పక్షుల హారం!

నీలాకాశంలో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నెన్నో.. ప్రస్తుతం వరికోతలు జరుగుతుండటంతో ధాన్యం కోసం ప్రతి రోజు ఉదయం పయనమైన పక్షులు తిరిగి సాయంత్రం గూళ్లకు చేరుకుంటున్నాయి.

నీలాకాశంలో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నెన్నో.. ప్రస్తుతం వరికోతలు జరుగుతుండటంతో  ధాన్యం కోసం ప్రతి రోజు ఉదయం పయనమైన పక్షులు తిరిగి సాయంత్రం గూళ్లకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నంద్యాల– మహానంది రహదారిలో శుక్రవారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవీ.
- మహానంది
 

Advertisement
 
Advertisement
Advertisement