పొట్టపై నుంచి 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు | telugu man in guinness book of world record | Sakshi
Sakshi News home page

పొట్టపై నుంచి 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు

Aug 28 2016 6:18 PM | Updated on Aug 21 2018 2:34 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. మోస్ట్ బైక్స్ టు రన్ ఓవర్ ఏ పర్సన్ విభాగంలో వంద రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను ఎక్కించుకొని గిన్నిస్ రికార్డు సృష్టించాడు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన కొమ్మ ఉజ్వల్ ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఉజ్వల్ చిన్నప్పటి నుంచి కరాటే కిక్‌బాక్సింగ్ తదితరవాటిలో ప్రతిభ కనబరిచాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement