సైన్స్‌ సెంటర్‌ ఖాళీ | teachers wating in science centre | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సెంటర్‌ ఖాళీ

Aug 1 2017 10:39 PM | Updated on Sep 17 2017 5:03 PM

సైన్స్‌ సెంటర్‌ ఖాళీ

సైన్స్‌ సెంటర్‌ ఖాళీ

టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన జూల్‌ 22వ తేదీ నుంచి రోజూ వేలాదిమంది టీచర్లు, వారి బంధువులు, స్నేహితులతో సైన్స్‌ సెంటర్‌ కిటకిటలాడింది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన జూల్‌ 22వ తేదీ నుంచి రోజూ వేలాదిమంది టీచర్లు, వారి బంధువులు, స్నేహితులతో సైన్స్‌ సెంటర్‌ కిటకిటలాడింది.  ఒక్కోరోజు కనీసం లోపలికి అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. రానురాను కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో టీచర్ల తాకిడి తగ్గుతూ వచ్చింది. చివరిరోజు బుధవారంతో సైన్స్‌ సెంటర్‌ ఖాళీగా కనిపించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement