దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట | South konaseema at Indukurupet | Sakshi
Sakshi News home page

దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట

Aug 3 2016 1:57 AM | Updated on Sep 4 2017 7:30 AM

దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట

దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట

ఇందుకూరుపేట: పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది.

ఇందుకూరుపేట:
పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement