సూదిబెజ్జంలో గాంధీజీ | small gandhi | Sakshi
Sakshi News home page

సూదిబెజ్జంలో గాంధీజీ

Oct 2 2016 10:18 PM | Updated on Sep 4 2017 3:55 PM

సూదిబెజ్జంలో గాంధీజీ

సూదిబెజ్జంలో గాంధీజీ

గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడకు చెందిన ఆరిపాక రమేష్‌బాబు సూది రంధ్రంలో ఇమిడేలా 25 మిల్లీగ్రాములు బరువు, ఎత్తు 1.55 మి.మీ, వెడల్పు 0.8 మి.మీ. ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహంతో పాటు శాంతికి పునాది వేయాలనే నినాదంతో సూక్ష్మ అణుబాంబు, బుల్లెట్‌ను తయారు చేశారు. వీటిని తిలకించినవారు ఆశ్చర్యచకితులవుతున్నారు.

– బాలాజీచెరువు (కాకినాడ) 
 
Advertisement
 
Advertisement
Advertisement