టీటీడీలో సన్నిధి గొల్లల వివాదం | Sannidhi golla demands to pass all polices like priests | Sakshi
Sakshi News home page

టీటీడీలో సన్నిధి గొల్లల వివాదం

Jun 25 2016 12:52 PM | Updated on Sep 4 2017 3:23 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సన్నిధి గొల్లల వివాదం చెలరేగింది. అర్చకులకు ఏ విధానాలతై అమలు చేస్తున్నారో..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సన్నిధి గొల్లల వివాదం చెలరేగింది. అర్చకులకు ఏ విధానాలతై అమలు చేస్తున్నారో.. ఆ విధానాలే తమకు అమలు చేయాలని సన్నిది గొల్లలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెల 30న సన్నిధి వెంకటరామయ్య యాదవ్ను పదవీ విరమణ చేయాలని టీటీడీ సూచించింది. మిరాశీ వ్యవస్థలో ఉన్న తమను రిటైర్డ్ కావాలని చెప్పడం సరికాదని సన్నిది గొల్లలు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement