ఉత్తరకోస్తాకు వర్ష సూచన | rains in north coastal, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

ఉత్తరకోస్తాకు వర్ష సూచన

Jul 2 2016 9:21 AM | Updated on Sep 4 2017 3:59 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement