అంధకారంలో ఖమ్మం నగరం | power cut in Khammam due to huge waves | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఖమ్మం నగరం

May 4 2016 10:31 PM | Updated on Sep 18 2018 8:38 PM

ఖమ్మం నగరంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల తో జనజీవనం స్తంభించింది.

ఖమ్మం: ఖమ్మం నగరంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల తో జనజీవనం స్తంభించింది. గాలుల తీవ్రతకు చె ట్లు విరిగి రహదారులపై పడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి పది గంటల వరకు అధికారులు కరెంటు సరఫరాను పునరుద్ధరించలేకపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement