లక్ష విలువైన సామగ్రి అందజేత | one lakh valuable equipment provided | Sakshi
Sakshi News home page

లక్ష విలువైన సామగ్రి అందజేత

Aug 1 2016 8:12 PM | Updated on Sep 4 2017 7:22 AM

లక్ష విలువైన సామగ్రి అందజేత

లక్ష విలువైన సామగ్రి అందజేత

బంగారిగడ్డ(చండూరు): మండల పరిధిలోని బంగారిగడ్డ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ఇడికూడ శ్రీనా«ద్, మేకల విజయ్‌ కుమార్‌లు లక్ష విలువ గల బెంచీలు, కంప్యూటర్, గ్రంథాలయ పుస్తకాలను ఆ పాఠశాల హెచ్‌ఎం పాలకూరి సత్తయ్య గౌడ్‌కు సోమవారం అందించారు.

బంగారిగడ్డ(చండూరు):  మండల పరిధిలోని బంగారిగడ్డ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ఇడికూడ శ్రీనా«ద్, మేకల విజయ్‌ కుమార్‌లు లక్ష విలువ గల బెంచీలు, కంప్యూటర్, గ్రంథాలయ పుస్తకాలను ఆ పాఠశాల హెచ్‌ఎం పాలకూరి సత్తయ్య గౌడ్‌కు సోమవారం అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు బోయపల్లి జంగయ్య, ఎంపీటీసీ శోభ, మాజీ సర్పంచు బోయపల్లి భిక్షమయ్య, లయన్స్‌క్లబ్‌ జోన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement