మైనర్‌ బాలికపై అత్యాచారం | Minor girl get pregnant after rape in chityala | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై అత్యాచారం

Jun 7 2017 4:20 PM | Updated on Sep 5 2017 1:03 PM

చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

చిట్యాల: చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైనర్ బాలిక(14) పై ఆరు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు మైనర్ యువకులు అత్యాచారం జరిపారు. బాలిక గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 6 నెలల గర్భవతి. విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement