మాదాపూర్లో మందుబాబుల వీరంగం, అరెస్ట్ | liquor auditors attacked at Madhapur restaurant | Sakshi
Sakshi News home page

మాదాపూర్లో మందుబాబుల వీరంగం, అరెస్ట్

Jan 22 2015 7:24 AM | Updated on Sep 2 2017 8:05 PM

: నగరంలోని మాదాపూర్లో బుధవారం మందుబాబులు వీరంగం సృష్టించారు.

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో బుధవారం రాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ రెస్టారెంట్ యజమానిపై నలుగురు యువకులు దాడిచేశారు. రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనస్థలికి చేరుకుని అక్కడి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement