ఏలూరు (మెట్రో) : జిల్లాలో 95 శాతం వరకూ సెటాప్ బాక్స్‌లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు.
జిల్లాలో 95 శాతం సెటాప్ బాక్స్‌ల ఏర్పాటు
Nov 5 2016 12:31 AM | Updated on Sep 4 2017 7:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో 95 శాతం వరకూ సెటాప్ బాక్స్‌లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఎస్‌ఒలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఫోర్త్ ఫేజ్‌లో 95శాతం సెటప్ బాక్స్‌లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబరు 31వ తేదీనాటికి నూరు శాతం మంతి పూర్తి చేసుకుంటారని చెప్పారు.
Advertisement


