మహానేత వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి | GREAT LEADER YSR | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

Sep 1 2016 12:17 AM | Updated on Jul 7 2018 3:19 PM

మహానేత వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి - Sakshi

మహానేత వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతిని శుక్రవా రం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ పిలుపునిచ్చారు.

కాజీపేట రూరల్‌ : మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతిని శుక్రవా రం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ పిలుపునిచ్చారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయం లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొచ్చు రవి, నాయకులు చందా హరికృష్ణ, పి.ప్రభాకర్, ముజఫరుద్దీన్‌ ఖాన్, పి.సంపత్, సంతో ష్, కమలాకర్, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement