టోల్ వద్దన్నా వసూలు.. భారీ ట్రాఫిక్ | full traffic in tanuku national high way | Sakshi
Sakshi News home page

టోల్ వద్దన్నా వసూలు.. భారీ ట్రాఫిక్

Jul 21 2015 9:46 AM | Updated on Mar 21 2019 8:16 PM

గోదావరి పుష్కరాల నేపథ్యంలో తణుకు టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

పశ్చిమగోదావరి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో తణుకు టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కలెక్టర్ ఆదేశాలు కూడా లెక్కచేయకుండా టోల్ గేట్ వద్ద ఫీజులు వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. తణుకు జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని పరిష్కరించకుంటే పరిస్థితి ఆందోళన కరంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement