కృష్ణమ్మకు కలెక్టర్ దంపతుల పూజలు
కృష్ణానది పుష్కరాల సందర్భంగా పదవ రోజున నదీమతల్లికి కలెక్టర్ కాంతిలాల్ దండే దంపతులు ఆదివారం ఉదయం వేకువజామున కృష్ణవేణి మాతకు పూజలు నిర్వహించారు.
Aug 21 2016 8:34 PM | Updated on Mar 21 2019 8:23 PM