ఆకాశంలో మబ్బుల పందిరి | Clouds roof on the sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో మబ్బుల పందిరి

Aug 24 2016 9:55 PM | Updated on Oct 1 2018 2:11 PM

ఆకాశంలో మబ్బుల పందిరి - Sakshi

ఆకాశంలో మబ్బుల పందిరి

నీలిమేఘాలు ఊరిస్తున్నాయి. పగలంతా సూరీడు నిప్పులు చెరుగుతుండటం, సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ, ఉరుములు ఉరుముతూ, కారుమబ్బులు నిండుకుండల్లా నీలాకాశంలో కమ్ముకుంటుండటంతో రైతుల్లో ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

నీలిమేఘాలు ఊరిస్తున్నాయి. పగలంతా సూరీడు నిప్పులు చెరుగుతుండటం, సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ, ఉరుములు ఉరుముతూ, కారుమబ్బులు నిండుకుండల్లా నీలాకాశంలో కమ్ముకుంటుండటంతో రైతుల్లో ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ చిత్రమే ఇది.  బుధవారం ప్రత్తిపాడు– గొట్టిపాడు పంటపొలాల మధ్యన కమ్మేసిన కారుమబ్బులివి.          – ప్రత్తిపాడు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement