ఏటీఎంలో కాలిన నోటు | burnt note from keshanapally atm | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో కాలిన నోటు

Oct 1 2016 10:18 AM | Updated on Sep 4 2017 3:48 PM

ఏటీఎంలో కాలిన నోటు

ఏటీఎంలో కాలిన నోటు

ముత్తారం మండలం కేశనపల్లిలో ఓ ఏటీఎం నుంచి కాలిన వచ్చినట్లు బాధితుడు తెలిపాడు.

ముత్తారం(కరీంనగర్ జిల్లా): ముత్తారం మండలం కేశనపల్లిలో ఓ ఏటీఎం నుంచి కాలిన వచ్చినట్లు బాధితుడు తెలిపాడు.  మండల కేంద్రానికి చెందిన అమ్ముకుమార్‌ ఏటీఎం నుంచి శుక్రవారం రెండు వందలు డ్రా చేయగా ఒక వంద నోటు మధ్యలో రెండు ప్రదేశాల్లో కాలిపోయి ఉంది. దీనిపైన సంబంధిత అధికారులను సంప్రదించగా పట్టించుకోవడం లేదని బాధితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement