బుద్ధుడికి మబ్బుల పందిరి | buddha`s space cover with clouds | Sakshi
Sakshi News home page

బుద్ధుడికి మబ్బుల పందిరి

Jul 30 2016 8:49 PM | Updated on Sep 4 2017 7:04 AM

బుద్ధుడికి మబ్బుల పందిరి

బుద్ధుడికి మబ్బుల పందిరి

ధ్యానం చేస్తున్న బుద్ధుడిని కారుమబ్బులు కమ్మేస్తున్నాయి కాదూ.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిలో 125 అడుగుల ఎత్తులో నిర్మితమైన శ్వేతవర్ణ ధ్యానబుద్ధుడి విగ్రహం వద్ద శనివారం సాయంత్రం ఆకాశంలో నల్లని మేఘాలు అలముకోవడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నల్లని మబ్బుల కింద శ్వేతవర్ణంలోని బుద్ధుడి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు.

ధ్యానం చేస్తున్న బుద్ధుడిని కారుమబ్బులు కమ్మేస్తున్నాయి కాదూ.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిలో 125 అడుగుల ఎత్తులో నిర్మితమైన శ్వేతవర్ణ ధ్యానబుద్ధుడి విగ్రహం వద్ద శనివారం సాయంత్రం ఆకాశంలో నల్లని మేఘాలు అలముకోవడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నల్లని మబ్బుల కింద శ్వేతవర్ణంలోని బుద్ధుడి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది.
–  అమరావతి

Advertisement
 
Advertisement
Advertisement