సేవకు ప్రశంస.. | Admiration for service | Sakshi
Sakshi News home page

సేవకు ప్రశంస..

Nov 19 2016 12:07 AM | Updated on Sep 4 2017 8:27 PM

సేవకు ప్రశంస..

సేవకు ప్రశంస..

ఇండియన్‌రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌శాఖ విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులకు బంగారు పతకాలు అందజేసింది.

 ఇండియన్‌రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌శాఖ విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులకు బంగారు పతకాలు అందజేసింది. గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ చేతులమీదుగా  గోల్డ్‌ మెడల్‌ అందుకుంటున్న కర్నూలు జిల్లా ఎస్‌పీ ఆకే  రవికృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement