హార్సిలీహిల్స్‌లో 2 కె రన్‌ | 2 k run on horsley hills | Sakshi
Sakshi News home page

హార్సిలీహిల్స్‌లో 2 కె రన్‌

Sep 27 2016 10:49 PM | Updated on Sep 4 2017 3:14 PM

కొవ్వొత్తుల ప్రదర్శనలో ప్రభుత్వశాఖల సిబ్బంది

కొవ్వొత్తుల ప్రదర్శనలో ప్రభుత్వశాఖల సిబ్బంది

బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేం ద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

హార్సిలీహిల్స్‌లో 2 కె రన్‌
బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేం ద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరి జం మేనేజర్‌ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారు లు, సిబ్బంది 2కె రన్‌లో పాల్గొన్నా రు. గవర్నర్‌ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వశాఖకు చెంది న సిబ్బంది, అధికారులతో   ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement