జిల్లాలో 12 మంది ఎస్ఐల బదిలీ | 12SI posts transferreds in distic | Sakshi
Sakshi News home page

జిల్లాలో 12 మంది ఎస్ఐల బదిలీ

Apr 13 2016 3:09 AM | Updated on Aug 21 2018 9:20 PM

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న ఎస్‌ఐలు బదిలీ అయ్యారు.

సంగారెడ్డి జోన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 12 మందికి స్థాన చలనం కల్పిస్తూ హైదరాబాద్ రేంజ్ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement